(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 074

॥ శ్రీః ॥
5.74. అధ్యాయః 074
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన భీమంప్రతి తత్ప్రతిజ్ఞానుస్మారణపూర్వకం యుద్ధప్రోత్సాహనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-74-0x(3623)(34492)
ఏతఛ్రుత్వా మహాబాహుః కేశవః ప్రహసన్నివ।
అభూతపూర్వం భీమస్య మార్దవోపహితం వచః ॥ 5-74-1(34493)
గిరేరివ లఘుత్వం తచ్ఛీతత్వమివ పావకే।
మత్వా రామానుజః శౌరిః శార్ంగధన్వా వృకోదరం ॥ 5-74-2(34494)
సంతేజసంస్తదా వాగ్భిర్భాతరిశ్వేవ పావకం।
ఉవాచ భీమమాసీనం కృపయాఽభిపరిప్లుతం ॥ 5-74-3(34495)
శ్రీభగవానువాచ। 5-74-4x(3624)
త్వమన్యదా భీమసేన యుద్ధమేవ ప్రశంససి।
వధామినందినః క్రూరాంధార్తరాష్ట్రన్మిమర్దిషుః ॥ 5-74-4(34496)
న చ స్వపిషి జాగర్షి న్యుబ్జః శేషే పరంతప ।
ఘోరామశాంతాం రుశతీం సదా వాచం ప్రభాషసే ॥ 5-74-5(34497)
నిఃశ్వసన్నగ్నివత్తేన సంతప్తః స్వేన మన్యునా ।
అప్రశాంతమనా భీమ సధూమ ఇవ పావకః ॥ 5-74-6(34498)
ఏకాంతే నిఃశ్వసఞ్శేపే భారార్త ఇవ దుర్బలః ।
అపి త్వాం కేచిదున్మత్తం మన్యంతేఽతద్విదో జనాః ॥ 5-74-7(34499)
ఆరుజ్య వృక్షాన్నిర్మూలాన్గజః పరిరుజన్నివ ।
నిఘ్నన్పద్భిః క్షితిం భీమ నిష్టనన్పరిధావసి ॥ 5-74-8(34500)
నాస్మింజనే న రమసే రహః క్షిపసి పాండవ ।
నాన్యం నిశి దివా చాపి కదాచిదభినందసి ॥ 5-74-9(34501)
అకస్మాత్స్మయమానశ్చ రహస్యాస్సే రుదన్నివ।
జాన్వోర్మూర్ధానమాధాయ చిరమాస్తే ప్రమీలితః ॥ 5-74-10(34502)
భ్రుకిటిం చ పునః కుర్వన్నోష్ఠౌ చ విదశన్నివ ।
అభీక్ష్ణం దృశ్యసే భీమ సర్వం తన్మన్యుకారితం ॥ 5-74-11(34503)
యథా తపురస్తాత్సవితా దృశ్యతే శుక్రముచ్చరన్ ।
యథా చ పశ్చాన్నిర్ముక్తో ధ్రువం పర్యేతి రశ్మివాన్ ॥ 5-74-12(34504)
తథా సత్యం బ్రవీంయేతన్నాస్తి తస్య వ్యతిక్రమః ।
హంతాహం గదయాభ్యేత్య దుర్యోధనమమర్పణం ॥ 5-74-13(34505)
ఇతి స్మ మధ్యే భ్రాతృణాం సత్యేనాలభసే వదాం।
తస్య తే ప్రశమే బుద్ధిర్ధ్రియతేఽద్య పరంతప ॥ 5-74-14(34506)
అహో యుద్ధాభికాంక్షాణాం యుద్ధకాల ఉపస్థితే ।
చేతాంసి విప్రతీపాని యత్త్వాం భీభీమ విందతి ॥ 5-74-15(34507)
అహో పార్థ నిమిత్తాని విపరీతాని పశ్యసి।
స్వప్నాంతే జాగరాంతే చ తస్మాత్ప్రశమమిచ్ఛసి ॥ 5-74-16(34508)
అహో నాశంససే కించిత్పుంస్త్వం క్లీబ ఇవాత్మని ।
కశ్మలేనాభిపన్నోఽసి తేన తే వికృతం మనః ॥ 5-74-17(34509)
ఉద్వేపతే తే హృదయం మనస్తే ప్రతిసీదతి ।
ఊరుస్తంభగృహీతోఽసి తస్మాత్ప్రశమమిచ్ఛసి ॥ 5-74-18(34510)
అనిత్యం కిల మర్త్యస్య పార్థ చిత్తం చలాచలం ।
వాతవేగప్రచలితా అష్ఠీలా శాల్మలేరివ ॥ 5-74-19(34511)
తవైషా వికృతా బుద్ధిర్గవాం వాగివ మానుషీ ।
మనాంసి పాండుపుత్రాణాం మంజయత్యప్లవానివ ॥ 5-74-20(34512)
ఇదం మే మహాదాశ్చర్యం పర్వతస్యేవ సర్పణం।
యదీదృశం ప్రభాషేథా భీమసేనాసమం వచః ॥ 5-74-21(34513)
స దృష్ట్వా స్వాని కర్మాణి కులే జన్మ చ భారత ।
ఉత్తిష్ఠస్వ విషాదం మా కృథా వీర స్థిరో భవ ॥ 5-74-22(34514)
న చైతదనురూపం తే యత్తే గ్లానిరరిందమ।
యదోజసా న లభతే క్షత్రియో న తదశ్రుతే ॥ ॥ 5-74-23(34515)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి చతుఃసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-74-6 అగ్నివత్ అగ్నినేవ ॥
5-74-8 ఆరుజ్య భంక్త్వా ॥
5-74-9 అస్మిన్వనే। జనేన బ్రాహ్మణరామూహేన।
క్షిపసి నపసి కాలమితి శేషః ॥
5-74-12 శుక్రం తేజః। నిర్ముక్తోఽస్తం గతః।
ధ్రువం నిశ్చయం పునః పర్యేతి మేరుం పునఃపునః ప్రదక్షిణీకరోతి ॥
5-74-19 అష్ఠీలా ఫలాంతర్గ్రంథిః । సా చ శాల్మలేః కేవలం తూలమయీ భవతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.